Hyderabad |కూలిన ప్రహరీ గోడ రెండు కార్లు ధ్వసం
కూలిన ప్రహరీ గోడ | బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఐపీఎస్ క్వార్టర్స్‌కు చెందిన భారీ ప్రహరీ గోడ ఆదివారం కుప్పకూలింది. గత కొంత కాలంగా భారీ వర్షాలతో పూర్తిగా తడిసిపోయిన ప్రహరీ ఉదయం 10గంటల ప్రాంతంలో ప్రధాన రహదారిపై కూలింది.

బంజారాహిల్స్,అక్టోబర్ 10 : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఐపీఎస్ క్వార్టర్స్‌కు చెందిన భారీ ప్రహరీ గోడ ఆదివారం కుప్పకూలింది. గత కొంత కాలంగా భారీ వర్షాలతో పూర్తిగా తడిసిపోయిన ప్రహరీ ఉదయం 10గంటల ప్రాంతంలో ప్రధాన రహదారిపై కూలింది.
దాంతో రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు గోడ కూలిన సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో పాటు రోడ్డుపై జన సంచారం లేనందరు ముప్పు తప్పింది.
సంఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడకు చేరుకుని శిథిలాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ ప్రహరీని ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మించినందున త్వరలోనే పునర్నిర్మాణం చేస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

