ఢీకొట్టిన ట్రాలీ ఆటో బల్దియా కార్మికుడు.. డ్రైవర్ మృతి
కొల్లూర్ ఔటర్ రింగురోడ్డుపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
రామచంద్రాపురం: కొల్లూర్ ఔటర్ రింగురోడ్డుపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలిమేర శ్రీనాథ్(26) ట్రాలీ ఆటోలో పటాన్చెరు వైపు వెళ్తున్నాడు. కొల్లూర్ వద్ద ఓఆర్‌ఆర్‌పైన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ ట్యాంకర్‌తో చెట్లకు నీళ్లు పోస్తున్నారు. ట్రాలీ ఆటో జీహెచ్ఎంసీ కార్మికుడు బోడ శ్రీను(30)ను ఢీకొట్టుకుంటూ వెళ్లి ట్యాంకర్‌కు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్, ఆటో డ్రైవర్ శ్రీనాథ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

