సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ):అబిడ్స్ బొగ్గులకుంటలోని సెయింటనరీ వెస్లీ చర్చిలో యేసు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే చిత్రం క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చర్చిల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పశువుల పాకలు, స్టార్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.