Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్
Drugs | మాదకద్రవ్యాలు(Drugs) సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్(Arrested) చేశారు.
హైదరాబాద్ : మాదకద్రవ్యాలు(Drugs) సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్(Arrested) చేశారు. నిందితుల వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్(Heroin), 3 సెల్‌ఫోన్స్, యాక్టీవా బైక్ స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన మగ్గురు నిందితులు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

