Home
Hyderabad
They Are Angry That The Fort Was Beautified During The Brs Regime But The Congress Government Destroyed It
దుర్గం.. దుర్గంధం
ఒకప్పుడు ప్రకృతి అందాలకు చిరునామాగా.. సిటీకి అందమైన పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదాన్ని పంచిన దుర్గం చెరువు.. ఇప్పుడు దుర్గంధంగా మారిపోయింది. నిర్వహణ లోపంతో వ్యర్థాలతో నిండి కళాహీనంగా తయారైంది.
సిటీబ్యూరో : ఒకప్పుడు ప్రకృతి అందాలకు చిరునామాగా.. సిటీకి అందమైన పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదాన్ని పంచిన దుర్గం చెరువు.. ఇప్పుడు దుర్గంధంగా మారిపోయింది. నిర్వహణ లోపంతో వ్యర్థాలతో నిండి కళాహీనంగా తయారైంది. మరోవైపు చెరువులో చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి.
ఇవి క్రమంగా ఒడ్డుకు చేరడంతో పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. పర్యాటకులు, వాకర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ‘దుర్గం’ను సుందరంగా తీర్చి దిద్దితే.. కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసిందని మండిపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

