Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు వీసీ అల్డాస్ జానయ్య వ్యవహారంపై తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు.
Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులకు పాల్పడుతున్నాడంటూ బాధిత మహిళా ప్రొఫెసర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని తెలిసిందే.
వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు వీసీ అల్డాస్ జానయ్య వ్యవహారంపై తెలంగాణరాష్ట్ర మహిళాకమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ క్రమంలో తనను లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు వీసీ జానయ్యకు తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీసీ జానయ్యను విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
బ్రేకింగ్ న్యూస్
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్
అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ https://t.co/sP6omBr5Gq
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

