Home
Hyderabad
Telangana High Court Sentences Cyberabad Cp And Medchal Dcp To Two Weeks Jail In Contempt Case
సైబరాబాద్ కమిషనర్‌కు జైలు శిక్ష
కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి హైకోర్టు 2 వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది.
కుత్బుల్లాపూర్, నవంబర్ 26: కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి హైకోర్టు 2 వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది. ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న తమ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడంతో ఉన్నత న్యాయస్థానం శిక్ష విధించింది. అప్పీల్ కోసం వారం రోజుల గడువు ఇచ్చింది. ఆ లోపు స్టే ఉత్తర్వులు తెచ్చుకోకపోతే… హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

