ప్రతీ మహిళా చూడాల్సిన చిత్రం
సామాజిక సంస్కరణల కోసం కృషి చేసిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత కథ ఆధారంగా హిందీలో రూపొందించిన ‘పూలే’ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
సామాజిక సంస్కరణల కోసం కృషి చేసిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత కథ ఆధారంగా హిందీలో రూపొందించిన ‘పూలే’ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఆ సినిమా తెలుగు వెర్షన్ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. అనంత్ నారాయణ్ మహదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా॥ పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ప్రతీక్‌గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ప్రతీ మహిళా తప్పకుండా చూడాల్సిన చిత్రమిదని, ప్రజల్లో స్ఫూర్తిని కలిగించే గొప్ప చిత్రమిదని నిర్మాత డా॥ పొన్నం రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్‌గాంధీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

