Attack on the college | ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారంటూ..కళాశాల పై దాడి
వెంగళరావునగర్ : ఆదివారం రోజున కూడా తరగతులు నిర్వహిస్తున్నారనే కారణంతో యూసుఫ్‌గూడ శ్రీ చైతన్య కళాశాల పై కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. సంఘటనలో కళాశాల అద్దాలతో పాటు ఇన్చార్జ్ ఎ.రమేష్‌కు గాయాలయ్యాయి. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ కార్యకర్తలుగా చెప్పుకున్న ఐదుగులు యువకులు, ఓ యువతి కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని కళాశాల ఇన్చార్జ్ ఎ.రమేష్ చెప్పినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.
రాళ్లతో దాడి చేయడంతో కళాశాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. హేమంత్ అనే యువకుడు ఓ రాడ్డుతో కొట్టడంతో తనకు కంటి పై భాగంలో తీవ్రగాయాలయ్యాయని, బాధితుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని 6 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

