Auto theft | ఆపి ఉన్న ఆటో చోరీ
వెంగళరావునగర్ : ఆపి ఉన్న ఆటో చోరీకి గురైన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బీకేగూడ ఎల్ఐజీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బి.శ్రీనివాస్ రావు ప్రతీ రోజు మాదిరిగానే ఈ నెల 11వ తేదీన రాత్రి 10 గంటలకు తన ఆటోను ఈఎస్ఐ ఫ్యామిలీ క్వార్టర్స్ వద్ద ఆటోను నిలిపి ఉంచాడు.
ఆదివారం వెళ్లి చూసుకుంటే ఆటో కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేక పోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

