HomeHyderabadSpecial Buses From Sanatnagar To Shankarpally
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి ప్రత్యేక బస్సులు
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.