హైదరాబాద్‌లో ప్రతి శనివారం ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్‌కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్‌కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత తిరిగి యథావిధిగా నడుస్తాయన్నారు. పలు మరమ్మతుల కారణాల వల్ల 19 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. ఇందులో లింగంపల్లి – హైదరాబాద్ మధ్య ఐదు సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి స్టేషన్ల మధ్య 11 సర్వీసులు రద్దు చేశారు. అలాగే ఫలక్‌నుమా – హైదరాబాద్ మధ్య ఒకటి, రామచంద్రాపురం – ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య రెండు చొప్పున లోకల్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

