GHMC | పారిశుధ్య సమస్యలా? వాట్సాప్ నం. 81259 66586
GHMC | భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
GHMC | సిటీ బ్యూరో: భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు. ఇది వరకు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉండేదన్నారు. సమస్యలపై మరింత వేగంగా స్పందించేందుకు వాట్సాప్ నంబరు 81259 66586ను ప్రారంభించామని తెలిపారు. పౌరులు తమ ప్రాంతంలో ఎదురవుతున్న భవన నిర్మాణ వ్యర్థాలు, గార్భేజ్ బిన్ ఓవర్‌ఫ్లో, జీవీపీ పాయింట్ల వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు వంటి సమస్యల ఫొటోలు, లొకేషన్ వివరాలు ఈ నంబరుకు పంపించవచ్చన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

