సుల్తాన్‌బజార్, మార్చి 11 : నేవి ఎస్ఎస్ఆర్ అధికారులుగా సైఫాబాద్ సైన్స్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు సాయివీర్,రాజ్‌కుమార్ ఎంపికయ్యారు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్‌నాయక్, ఎన్సీసీ అధికారి డాక్టర్ పల్లాటి నరేశ్ అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు.