మేడ్చల్ కలెక్టరేట్‌కు బస్సులు నడపండి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసర సమీపంలోని వెంకటాపూర్-వెంకాయపల్లి ప్రాంతంలోని కలెక్టరేట్‌కు జిల్లా ప్రజలు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. 3కిలోమీటర్ల దూరంలో బస్సు దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్లాల్సి వస్తున్నదని ప్రజలు చెబుతున్నారు.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజల డిమాండ్
సిటీబ్యూరో: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసర సమీపంలోని వెంకటాపూర్-వెంకాయపల్లి ప్రాంతంలోని కలెక్టరేట్‌కు జిల్లా ప్రజలు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. 3కిలోమీటర్ల దూరంలో బస్సు దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్లాల్సి వస్తున్నదని ప్రజలు చెబుతున్నారు.
ముఖ్యంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ వంటి ప్రాంతాల ప్రజలు కార్యాలయానికి వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా ఈసీఐఎల్ లేదా కాప్రా మీదుగా రెండు మూడు బస్సులు మార్చి చేరుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లేలా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

