హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగి(RTC employee) నరేందర్ రెడ్డి(Narendra Reddy) వివాదాస్పద పోస్ట్ పై టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగి జొన్నాడ నరేందర్ రెడ్డిని ఆర్టీసీ యాజమాన్య సస్పెండ్ (Suspended)చేసింది. వివరాల్లోకి వెళ్తే..నరేందర్ రెడ్డి మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన చిన్నారి పోస్టుకు సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర కామెంట్ చేశాడు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ ఉద్యోగి నరేందర్ రెడ్డి వివాదాస్పద పోస్ట్ పై టీజీఎస్ఆర్టీసీ సీరియస్
ఆర్టీసి ఉద్యోగి నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేసిన ఆర్టీసి యాజమాన్యం.
హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన చిన్నారి పోస్టుకు ఆర్టీసి ఉద్యోగి నరేందర్ రెడ్డి అసభ్యకర కామెంట్ https://t.co/dbc0BubSPr
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024