ప్రభుత్వ దవాఖానలకు 200 స్ట్రెచర్ బెడ్లు

మెహిదీపట్నం మే 22 :కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానలకు స్ట్రెచర్లను అందించడానికి రోటరీ క్లబ్ జిల్లా 3150 ముందుకు వచ్చింది. ఈ క్రమంలో శనివారం షేక్‌పేటలోని నారాయణమ్మ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ, ఉస్మానియా దవాఖానలతో పాటు మరో 10 జిల్లా ఆస్పత్రులకు సుమారు రూ.25 లక్షల విలువ చేసే 200 స్ట్రెచర్ బెడ్లను అందజేశారు. 3150 జిల్లా గవర్నర్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా స్ట్రెచర్లను అందించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 14 రోటరీ క్లబ్బులు, 2 రోటరాక్ట్ క్లబ్బులు, రోటరీ 3150 జిల్లాలోని స్నేహితులు అందరూ ముందుకు వచ్చి.. ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి, బోధన్, జగిత్యాల, ఆర్మూర్, బాన్సువాడ, తాండూర్, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్‌లోని 10 ఆసుపత్రులకు ఈ స్ట్రెచర్ బెడ్లు అందిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- rotary club
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

