హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రహదారులు జలయమయ్యాయి. పలుచోట్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.