Shamshabad | శంషాబాద్‌లో అత్యవసరంగా దిగిన ఖతార్ విమానం
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం (Qatar airways) అత్యవసరంగా దిగింది. ఖతార్‌లోని దోహా (Doha) నుంచి నాగ్‌పూర్ (Nagpur) వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) అయింది.
Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం (Qatar airways) అత్యవసరంగా దిగింది. ఖతార్‌లోని దోహా (Doha) నుంచి నాగ్‌పూర్ (Nagpur) వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) అయింది. నాగ్‌పూర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు (Hyderabad) దారిమళ్లించారు. దీంతో విమానాన్ని శంషాబాద్‌లో దించినట్లు అధికారులు తెలిపారు.
విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా, తమను గమ్యస్థానానికి కాకుండా మధ్యలోనే దించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందుగానే చూసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

