Erragadda Mental Hospital | ఎర్రగడ్డ మెంటల్ దవాఖాన నుంచి ఖైదీ పరార్
Erragadda Mental Hospital | హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి చికిత్స కోసం వచ్చిన ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
Erragadda Mental Hospital | హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి చికిత్స కోసం వచ్చిన ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని మానసిక చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మెంటల్ దవాఖానకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఖైదీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

