రేపు ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్డే..
Sunday Funday | సండే ఫన్డే కార్యక్రమానికి ట్యాంక్ బండ్ మరోసారి వేదిక కానుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ ఆదివారం సండ్ ఫన్డేను నిర్వహించనున్నట్లు అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2వ తేదీన
హైదరాబాద్ : సండే ఫన్డే కార్యక్రమానికి ట్యాంక్ బండ్ మరోసారి వేదిక కానుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ ఆదివారం సండ్ ఫన్డేను నిర్వహించనున్నట్లు అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
బతుకమ్మ ఉత్సవాలతో పాటు దసరా వేడుకలను తలపించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. తినుబండారాలు, హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. సండ్ ఫన్డే నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. విజిటర్లకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

