Cannabis seized | మోకిలాలో భారీగా గంజాయి పట్టివేత
Cannabis seized | గంజాయి(Cannabis) రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు.
హైదరాబాద్ : గంజాయి(Cannabis) రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా మోకిలా( Mokila)లో 44 కేజీల గంజాయిని పోలీసులు సీజ్(seized) చేశారు.
గంజాయిని బ్రౌన్ కలర్ ప్యాకెట్స్‌లో ప్యాకింగ్ చేసి హైదరాబాద్ నగరంలో విక్రయించే యత్నం చేసిన కేటుగాళ్ల ఆట కట్టించారు. మహారాష్ట్రకు చెందిన ఓ లేడి కిలాడితో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేశారు. ఎడీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

