బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా పింక్ లైటింగ్
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. పెయింట్ ద సిటీ పింక్ క్యాంపెయిన్ నిర్వహణలో భాగంగా టీహబ్‌ను ఇలా గులాబీ లైట్లతో అలంకరించారు.
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. పెయింట్ ద సిటీ పింక్ క్యాంపెయిన్ నిర్వహణలో భాగంగా టీహబ్‌ను ఇలా గులాబీ లైట్లతో అలంకరించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా నగరంలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలను గులాబీ వెలుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాలు చేపట్టారు. ఈ మాసోత్సవాలలో భాగంగా పెయింట్ ది సిటీ పింక్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. నగరంలోని చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, టీ హబ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిలకు పింక్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ డా. పి రఘురామ్ పేర్కొన్నారు. ఏటా ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ మహమ్మారి బారిన పడుతున్నదని, ప్రతి ఇద్దరిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉంటున్నాయన్నారు. పలు అధ్యయనాల నేపథ్యంలో అవగాహన కల్పించి, ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించడానికి వీలు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ENE 2 | అమెరికాలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ జోరు.. రెండు రోజుల్లోనే 7.5 లక్షల డాలర్ల వసూళ్లు!
Running | రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా? కొవ్వు మాత్రమే తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

