Santoshimata Temple | దిల్సుఖ్నగర్ బస్ డిపో పక్కన ఉన్న సంతోషిమాత దేవాలయంలో గుర్తు తెలియని దుండగుడు గుడిలోకి ప్రవేశించి పూజారిపై దాడి చేశాడు. అమ్మవారి విగ్రహాన్ని కర్రలతో కొట్టాడు. పరిస్థితి గమనించిన భక్తులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Lovlina Borgohain: అదిరిన పంచ్.. బాక్సర్ లవ్లీనాకు స్వర్ణం
Road accident | ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి.. మెదక్ పట్టణంలో ఘటన
Khairatabad By Election | ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించలేం.. హైకోర్టుకు ఎన్నికల కమిషన్ నివేదన