హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రహమత్ బేగ్ ఏకగ్రీవం
Mirza Rahmat Baig | హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రియాంక అలా రహమత్ బేగ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రియాంక అలా రహమత్ బేగ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఎంఐఎం పార్టీ అభ్యర్థి రహమత్ బేగ్‌లు నామినేషన్ దాఖలు చేశారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ మజ్లిస్ అభ్యర్థికి మద్ధతు ప్రకటించింది. నామినేషన్లను శుక్రవారం పరిశీలించిన ఎన్నికల అధికారులు.. ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్‌ను తిరస్కరించారు. రహీంఖాన్‌ను బలపరిచిన పది మంది ఓటర్లు కాకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రహమత్ బేగ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

