Home
Hyderabad
Minister Vemula Prashanth Reddy Couple Joined In Nalla Pochamma Temple Opening Ceremony In Telangana Secretariat
Secretariat | సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం.. హాజరైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దంపతులు
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం నిర్వహించారు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటి రోజు గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హో మం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, సాయంత్రం శయ్యాదివాసం, ఫల పుష్పదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

