Marijuana Smuggling | రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తి రిమాండ్..19 కిలోల గంజాయిని స్వాధీనం
మారేడుపల్లి : రైల్వే అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం…
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రకాశ్ ప్రధన్ ( 26) విశాఖపట్నం నుంచి ముంబాయికి ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో 19 కిలోల గంజాయిని సరఫరా చేస్తున్నాడు. మంగళవారం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ ఫారం పైకి వచ్చింది. జీఆర్పీ పోలీసులు ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను తనిఖీలు చేస్తుండగా ప్రకాశ్ ప్రధన్ అనుమానస్పదంగా కనిపించాడు.
వెంటనే అతని వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీలు చేయగా అందులో గంజాయి లభించింది. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. చేసిన నేరాన్ని అంగీకరించారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

