హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భగత్‌సింగ్ నగర్లో తుపాకీతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇమ్రాన్ (22) అనే వ్యక్తిని పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్ ఒక లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీట ఈటల
AP News | నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించు మమ్మీ.. లెటర్ రాసి ఏఎన్ఎం ఆత్మహత్య