Home
Hyderabad
Light To Moderate Rains Will Occur At Many Places In Greater Noida On Sunday Due To The Influence Of A Low Pressure Area In The Bay Of Bengal
అల్పపీడనం ఎఫెక్ట్.. భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 5.20సెం.మీలు, అమీన్‌పూర్‌లోని కిస్టారెడ్డిపేటలో 2.38 సెం.మీలు, కీసరలో 2.15 , శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో 1.88, కొంగరకలాన్‌లో 1.65, సుల్తాన్పూర్, పటాన్చెరులో 1.60, ఆర్సీ పురంలో 1.58 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 5.20సెం.మీలు, అమీన్‌పూర్‌లోని కిస్టారెడ్డిపేటలో 2.38 సెం.మీలు, కీసరలో 2.15 , శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో 1.88, కొంగరకలాన్‌లో 1.65, సుల్తాన్పూర్, పటాన్చెరులో 1.60, ఆర్సీ పురంలో 1.58 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.9 డిగ్రీలు, కనిష్ఠం 23.0డిగ్రీలు, గాలిలో తేమ 96శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

