అనాథలకు అండగా ‘లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్’
అనాథ అమ్మాయిలను అక్కున చేర్చుకోవడంతో పాటు వారందరికీ విద్యాబుద్ధులు నేర్పించి..వివాహా వయస్సు వచ్చిన తర్వాత వారికి విహహాలు జరిపించింది లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు. తెలంగాణ సివిల్ సర్వేంట్స్ సహకారంతో ఆదివారం లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఐదుగురు అనాథ అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించారు.
- ఐదుగురు అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించిన నిర్వాహకులు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ) ః అనాథ అమ్మాయిలను అక్కున చేర్చుకోవడంతో పాటు వారందరికీ విద్యాబుద్ధులు నేర్పించి..వివాహా వయస్సు వచ్చిన తర్వాత వారికి విహహాలు జరిపించింది లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు. తెలంగాణ సివిల్ సర్వేంట్స్ సహకారంతో ఆదివారం లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఐదుగురు అనాథ అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఆనంతుల ధర్మారెడ్డి ఫంక్షన్హల్లో సామూహిక వివాహాలను జరిపించారు.
అనాథలను ఆదరించడంతో పాటు వారికి వివాహాలను జరిపించిన లాలన సంస్థ వ్యవస్థాపకురాలు మాధవి, నిర్వహకులు శ్రీనివాసులును ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ (ఐటీసీఎస్ఏ) ప్రతినిధులు అభినందించి రూ.5.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఇండియన్ తెలుగు సివిల్ సర్వేంట్స్ అసోసియేషన్ సభ్యులు,ఇన్‌కంటాక్స్ కమిషనర్ హరిత, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీచరణ్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

