Jubilee Hills By Election | జూబ్లీహిల్స్‌లో హోరాహోరీ.. తొలి రౌండ్ ఫలితాలు విడుదల!
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది. మొదటి రౌండ్లో షేక్‌పేట డివిజన్లోని పోలింగ్ బూత్ ఓట్లను లెక్కించగా.. కాంగ్రెస్ పార్టీ 8,926 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి.
ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికొస్తే కాంగ్రెస్‌కు 47 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 43 ఓట్లు రాగా.. బీజేపీకి కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

