IICT | ఐఐసీటీలో ఉద్యోగ అవకాశాలు
IICT | మిస్ట్రీతోపాటు లైఫ్ సైన్సెస్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన విద్యార్థులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో( IICT) ఉద్యోగాలను(Job Opportunities) కల్పిస్తోంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : కెమిస్ట్రీతోపాటు లైఫ్ సైన్సెస్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన విద్యార్థులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో( IICT) ఉద్యోగాలను(Job Opportunities) కల్పిస్తోంది. రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ వంటి పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 5, 8న జరిగే వాక్ ఇన్లో నేరుగా పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఐఐసీటీ కెరీర్ లింకులో చూడాలని అధికారులు వెల్లడించాయి. అర్హతలు, అనుభవం ఆధారంగా పోస్టుల భర్తీ చేయనుండగా, రూ. 25వేల నుంచి రూ. 35వేల జీతంతో పొందే వీలు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

