హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కాచిగూడ,జూలై 28 : నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్,టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు.
గురువారం కాచిగూడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటర్, డిప్లొమా,డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఎయిర్పోర్ట్, అయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వేస్ సంస్థలలో అవకాశాలు పొందవచ్చని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల యువకులు ఆగష్టు 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com. లేదా 6302355872లో సంప్రదించవచ్చని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

