చిరు వ్యాపారులపై ప్రతాపం
ఆపరేషన్ రోప్లో భాగంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల పేరిట పద్మారావునగర్ గాంధీ ఆస్పత్రి వెనకాల వైపు చిరువ్యాపారాలను ఆదివారం తొలగించారు.
సికింద్రాబాద్, అక్టోబర్ 18: ఆపరేషన్ రోప్లో భాగంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల పేరిట పద్మారావునగర్ గాంధీ ఆస్పత్రి వెనకాల వైపు చిరువ్యాపారాలను ఆదివారం తొలగించారు. పద్మారావునగర్ నుంచి ముషీరాబాద్ వరకు ఫుట్‌పాత్‌లపై కొందరు చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాపారాల కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ.. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను తొలగించారు. దీంతో ఉపాధి కోల్పోయామంటూ.. చిరు వ్యాపారులు ఆవేదన చెందారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

