హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ అరెస్టు
హైదరాబాద్ నార్సింగి పోలీసులు హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్సింగి పోలీసులు హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఎమ్మెల్సీ మీర్జా రహమత్బేగ్ను డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బుల వసూలు చేయడానికి ప్రయత్నించారంటూ ఆయనపై కేసు నమోదైంది.
నవంబర్ 6న మార్ఫింగ్ చేసిన వీడియోలను విడుదల చేస్తామంటూ బెదిరించి ఎమ్మెల్సీ బేగ్ నుంచి డబ్బుల వసూలుచేయడానికి ప్రయత్నించారంటూ ఆరుగురిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో మొత్తం 16 పేర్లు ఉండగా, వారిలో ఖాన్ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

