హయత్‌నగర్ – వనస్థలిపురం మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్
Heavy Traffic jam | హైదరాబాద్ నగర శివార్లలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. చింతల్‌కుంట చెక్‌పోస్ట్, భాగ్యలత వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. చింతల్‌కుంట చెక్‌పోస్ట్, భాగ్యలత వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భాగ్యలత వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం – హయత్‌నగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్, సరూర్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్‌లో భారీ వాన పడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

