సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్
ఆత్మహత్యకు యత్నించి.. అపస్మారక స్థితికి చేరుకున్న ఓ విద్యార్థికి హెడ్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. రామాయపురం అత్తిలికి చెందిన ప్రవీణ్(22) ఆస్మాన్‌ఘడ్ ఆంధ్రా బ్యాంక్ కాలనీ రాఘవేంద్ర టవర్స్ ఫేజ్-2 ఫ్లాట్ నంబర్-7లో అతడి మామ వద్ద ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శుక్రవారం ప్రవీణ్ ఇంట్లో ఉరివేసుకోగా, అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
మలక్‌పేట: ఆత్మహత్యకు యత్నించి.. అపస్మారక స్థితికి చేరుకున్న ఓ విద్యార్థికి హెడ్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. రామాయపురం అత్తిలికి చెందిన ప్రవీణ్(22) ఆస్మాన్‌ఘడ్ ఆంధ్రా బ్యాంక్ కాలనీ రాఘవేంద్ర టవర్స్ ఫేజ్-2 ఫ్లాట్ నంబర్-7లో అతడి మామ వద్ద ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శుక్రవారం ప్రవీణ్ ఇంట్లో ఉరివేసుకోగా, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన అతడి మామ, కుటుంబ సభ్యులు వెంటనే కిందకి దింపారు. సమాచారాన్ని అందుకున్న మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పెట్రో కార్-1కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి అక్కడికి చేరుకొని ప్రవీణ్‌కు సీపీఆర్ చేయడంతో ప్రాణం నిలిచింది. ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ రవికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ రవిని మలక్‌పేట ఇన్స్పెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

