సిటీలో మరో 1350 స్వచ్ఛ ఆటోలు

సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : పారిశుధ్య నిర్వహణలో బల్దియా ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నది. ప్రజలు రోడ్లపై చెత్తవేయడాన్ని నిలువరించేందుకు ఇప్పటికే 900 డబ్బాలను తొలగించగా, నగరాన్ని బిన్ రహితంగా మార్చే చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులోభాగంగా ఇంటింటి వ్యర్థాల సేకరణకు ప్రస్తుతమున్న 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అదనంగా మరో 1350 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నది. వీటి కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి.. రోడ్లపైకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆటోల ద్వారా సుమారు మూడు మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- swachh auto
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

