పారిశుధ్య సమస్యా?
హైదరాబాద్ నగరంలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రజలకు త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
- 8125966586కు సమాచారం ఇవ్వండి
సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రజలకు త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పారిశుధ్య సమస్యలను ఇప్పుడు పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారా జీహెచ్ఎంసీకి తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడం, చెత్త బిన్లు నిండిపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం, మురుగునాలాలు మూసుకుపోవడం ( డీసిల్టింగ్ అవసరం) గ్రీన్ వెస్ట్ తొలగింపు వంటి పారిశుధ్య సమస్యలను పౌరులు సులభంగా తెలుపవచ్చని సూచించారు.
సమస్యకు సంబంధించిన ఫొటోతో పాటు లొకేషన్‌ను 81259 66586 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు. ఈ వాట్సాప్ సౌకర్యం ద్వారా పౌరులు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లకుండా, సులభంగా తమ ప్రాంతాల్లో ఉన్న పారిశుధ్య సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకువచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పారిశుధ్య బృందాలను అప్రమత్తం చేసే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

