Road accident | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Rroad accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోర్డు ప్రమాదం(Rroad accident )చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డుపై(Pedda golkonda OR) తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోర్డు ప్రమాదం(Rroad accident )చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డుపై(Pedda golkonda OR) తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కాగా, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Boy Beaten To Death By Maoists | విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు
- CM Revanth Reddy | సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- Nabha Natesh | చీర కట్టులో హీటెక్కిస్తున్న డార్లింగ్ హీరోయిన్ నభా నటేష్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

