Hyderabad | హబ్సీగూడ అన్లిమిటెడ్ షోరూంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Hyderabad | హైదరాబాద్ హబ్సీగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. అన్లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్ - సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad | హైదరాబాద్ హబ్సీగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. అన్లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన షోరూం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

