Fire accident | గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Fire accident | శంషాబాద్ ప్రాంతంలోని గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో బుధవారం అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది.
శంషాబాద్ : శంషాబాద్ ప్రాంతంలోని గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో బుధవారం అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఓ థర్మకోల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంపెనీ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలోని రంగోలి ఈపీఎస్ థర్మకోల్ కంపెనీ (Thermocol company) లో కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి.
కంపెనీ యాజమన్యం అప్రమత్తం కావడంతో ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ సిలిండర్లను హుటాహుటినా అక్కడి నుంచి తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. అప్పటికీ భారీగా అస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

