కమ్ముకున్న మేఘాలు.. చుట్టూ ఆకాశాన్నంటే భవనాలు.. విభిన్న కాంతుల్లో జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు మెరిసిపోయింది.
దీనిచుట్టూ ఆకాశహర్మ్యాలు ప్రత్యేకాకర్షణ కాగా, చెరువుపై వేలాడే తీగల వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీకెండ్ కావడంతో వంతెన పరిసరాల్లో సందడి నెలకొంది.