మల్కాజిగిరి కమిషనరేట్లో డ్రోన్ నిఘా
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాహనాల గస్తీ, విజిబుల్ పోలీసింగ్ తగ్గుతుందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తుంది. పాత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాహనాల గస్తీ, విజిబుల్ పోలీసింగ్ తగ్గుతుందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తుంది. పాత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు వెళ్లని చోటకు, పెట్రోలింగ్ చేయలేని ప్రాంతంపై ఈ డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘాను పెంచుతున్నారు. ఈ డ్రోన్ కెమెరాలతో ఇప్పటి వరకు 20కిపైగా పిటీ కేసులు పోలీసుల నమోదు చేశారు. డ్రోన్లతో వీడియోలు, ఫొటోలు తీస్తూ అసాంఘిక శక్తులపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. గతంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రవేశ పెట్టిన సైకిల్ పెట్రోలింగ్ను అటకెక్కించారా? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

