ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడొద్దు
వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)’ వారోత్సవాల సందర్భంగా బుధవారం గాంధీ మెడికల్ కాలేజీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
బన్సీలాల్‌పేట్, నవంబర్ 18 : ‘వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)’ వారోత్సవాల సందర్భంగా బుధవారం గాంధీ మెడికల్ కాలేజీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఇందిర, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి ప్రారంభించారు. వైద్యుల సలహా లేకుండా సొంతంగా యాంటీ బయోటిక్స్ మందులను వాడకూడదన్నారు. కాలేజీ నుంచి ఓపీ భవనం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగమోహన్, మైక్రోబయాలజీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ తరుణి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

