శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో లేజర్‌బీమ్ లైట్లు వాడొద్దు
విమానాల రాకపోకలకు ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చుట్టూ ఉన్న ఫంక్షన్‌హాల్స్, ఫాంహౌజ్‌లకు చెందిన యజమానులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
- అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్
శంషాబాద్ రూరల్, జూలై 30: విమానాల రాకపోకలకు ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చుట్టూ ఉన్న ఫంక్షన్‌హాల్స్, ఫాంహౌజ్‌లకు చెందిన యజమానులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ లేజర్‌బీమ్ లైట్లు, స్కైబీమ్ లైట్లు, సెర్చ్ లైట్లు, మూవింగ్ బీమ్ లైట్లు ఇతర తీవ్రత గల కాంతి పరికరాల వినియోగాన్ని నిషేధించాలని సూచించారు.
లేజర్ లైట్లతో విమానాలకు టేకాఫ్, అప్రోచ్, ల్యాండింగ్ ప్రక్రియలకు అంతరాయం కలుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, అదనపు కమిషనర్ ప్రదీప్‌రెడ్డి, జీఎంఆర్ చీఫ్ ఆపరేటింగ్ అధికారులతో పాటు భద్రత అధికారులు,ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

