missing | సర్టిఫికెట్స్ కోసం వెళ్లిన యువతి అదృశ్యం

అబ్దుల్లాపూర్‌మెట్ : సర్టిఫికెట్స్ తెచ్చుకుంటానని కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ పరిధిలోని జేఎన్ ఎన్ యూఆర్ ఎం కాలనీకి చెందిన కేతావత్ లచ్చు కుమార్తె కేతవత్ రజిత (21) ఈనెల 17న సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని కళాశాలకు వెళ్లింది.
సాయంత్రం అయినా తిరిగి రాలేదు. అందోళనకు చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. యువతి తండ్రి లచ్చు శనివారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు పిర్యాదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

