Kara | ధనుష్ ‘కర’ ఓటీటీ ప్లాట్‌ఫాం, ప్రీమియర్ డేట్ లాక్
Kara | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం ‘ కర ’ (Kara) మూవీ ఏప్రిల్ 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూస్ రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ మూవీ ఫైనల్‌గా ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
Kara | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం ‘ కర ’ (Kara). ‘పోరు తొళిల్’ వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్గా నటించింది. కేఎస్ రవి కుమార్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదలై మిక్స్డ్ రివ్యూస్ రాబట్టుకుంది.
బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ మూవీ ఫైనల్‌గా ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. ఈ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 28న ప్రీమియర్ కానుంది. కర తమిళం, తెలుగుతోపాటు పలు భాషల్లో కూడా రిలీజ్ కానుందని అంతా భావిస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని డా. ఐషరి కె. గణేష్ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై థింక్ స్టూడియోస్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
పాపులర్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు విడుదల చేశాయి. మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలి.
𝐍𝐞𝐭𝐟𝐥𝐢𝐱 𝐓𝐚𝐦𝐢𝐥 𝐔𝐩𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐬 🍿 #Kara (Tamil, Telugu, Kannada, Malayalam, Hindi)#29TheMovie (Tamil, Telugu, Kannada, Malayalam, Hindi)#OTT_Trackers pic.twitter.com/iJJpfdUFwC
— OTT Trackers (@OTT_Trackers) May 21, 2026
Read Also :
Bandla Ganesh | మళ్లీ పవన్ కళ్యాణ్‌కి దగ్గరైన బండ్ల గణేష్ .. ‘మెగా 158’ వేదికపై వైరల్ అయిన సన్నివేశాలు
Padma Devender Reddy | రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
Tamil Nadu | తమిళనాడులో మంత్రివర్గ విస్తరణ.. 23 మందికి మంత్రివర్గంలో చోటు.. ఇద్దరు కాంగ్రెస్ నుంచి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

