Kings and Queen Pub | అర్ధరాత్రి సింగిల్‌గా పబ్‌లోకి.. లేడీ ఆఫీసర్ స్పై ఆపరేషన్
Kings and Queen Pub | లేడీ ఆఫీసర్ డీసీపీ రితిరాజ్ అర్ధరాత్రి సమయంలో తన సెక్యూరిటీని దూరంగా పెట్టేసి ఒంటరిగానే పబ్‌లోకి వెళ్లారు. ఆ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలని డైరెక్ట్ గా స్పై ఆపరేషన్ చేశారు. పబ్‌లో జరుగుతున్న కార్యక్రమాలను షూట్ చేసి స్థానిక పోలీసులను పిలిచారు.
Kings and Queen Pub | ఆమె అర్ధరాత్రి సమయంలో సింగిల్‌గా పబ్‌లోకి నడుచుకుంటూ వెళ్లి డేరింగ్ ఆపరేషన్ చేసింది. అక్కడ జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను షూట్ చేసి ఆ పబ్‌ను నిర్వహిస్తున్న వారిని కటకటాల్లోకి నెట్టేసింది. ఆమెనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రితిరాజ్.
లేడీ ఆఫీసర్ డీసీపీ రితిరాజ్ అర్ధరాత్రి సమయంలో తన సెక్యూరిటీని దూరంగా పెట్టేసి ఒంటరిగానే పబ్‌లోకి వెళ్లారు. ఆ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలని డైరెక్ట్ గా స్పై ఆపరేషన్ చేశారు. పబ్‌లో జరుగుతున్న కార్యక్రమాలను షూట్ చేసి స్థానిక పోలీసులను పిలిచారు.
పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై డీసీపీ రితిరాజ్ స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులను పిలిచి వెంటనే పబ్‌లో సోదాలు నిర్వహించిన లేడీ డీసీపీ పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు గలీజ్ దందా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ మేనేజర్ ను అరెస్టు చేశారు.
Read Also :
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

