సీఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

మాదాపూర్, సెప్టెంబర్ 11: వృద్ధులకు అవసరమైన సేవలను అందించేందుకు సీఆర్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని సీఎంవో ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ గంగాధర్ పేర్కొన్నారు. శనివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు అసిస్టెడ్ హెల్త్‌కేర్ ఫెసిలిటీ(ఐసీయూ) కేంద్రాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఆర్ ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
సీఆర్ ఫౌండేషన్‌లో ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వృద్ధలను నిమ్స్‌లో చేర్చుకొని వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి వి.చెన్నకేశవరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ బి.రంగారెడ్డి, పలువురు ఫౌండేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

